3వ T20లో ఇంగ్లాండ్ స్కోర్ ఎంతంటే
టీమిండియా జరుగుతున్న 3వ T20లో ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లకు గాను 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. జాసన్ రోయ్ 27, డేవిడ్ మలాన్ 77, లివింగ్ స్టోన్ 42 రన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇక భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 2, రవి బిష్ణోయ్ 2, ఉమ్రాన్ మాలిక్ 1, జడేజా 1, అవీశ్ ఖాన్ 1 వికెట్ తీశారు. మొదటి రెండు టీ20లు గెల్చిన భారత్ ఇంగ్లాండ్‌ను వైట్-వాష్ చేయాలని చూస్తోంది.