• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ది వారియర్ వర్కింగ్ స్టిల్స్ విడుదల

    యంగ్ హీరో రామ్ నటిస్తున్న ది వారియర్ మూవీ నుంచి వర్కింగ్ స్టిల్స్ ఫొటోలు రిలీజ్ అయ్యాయి.ఈ మేరకు చిత్ర నిర్మాత బిఏ రాజు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సత్య ఐపీఎస్ vs గురు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ నటిస్తుండగా విలన్ క్యారెక్టర్ ను ఆది పినిశెట్టి చేస్తున్నాడు. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy … Read more

    రేపు వారియర్ ప్రిరిలీజ్ ఈవెంట్

    యంగ్ డైనమిక్ హీరో రామ్ నటించిన వారియర్ మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం జరగనున్నట్లు నిర్మాత బీఏ రాజు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈమేరకు పోస్టర్ ను విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం 6గంటలకు హైదరాబాద్- JRC కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు చెప్పారు. కాగా వారియర్ మూవీలో విలన్ గా ఆదిపినిశెట్టి, హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తన్న విషయం తెలిందే.

    ఆ స్టార్ క‌పుల్ పెళ్లి డేట్ ఫిక్స్‌?

    యంగ్ హీరో ఆది పినిశెట్టి-నిక్కీ గ‌ల్రానీలో నిశ్ఛితారం మార్చి 24న‌ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే వారి పెళ్లి గురించి ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వారి పెళ్లి తేది గురించి వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మే 18న చెన్నైలోని ఒక ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో వీరి వివాహం జ‌ర‌గ‌బోతుంద‌ని స‌మాచారం. నిశ్ఛితార్థం సింపుల్‌గా చేసుకున్న‌ప్ప‌టికీ..పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. మ‌రి ఈ వార్త‌లో ఎంత‌వ‌ర‌కు నిజం ఉందో మ‌రో వారం రోజుల్లో తెలుస్తుంది.