క్రికెట్ షెడ్యూల్ అంతర్జాతీయ సమస్య: ఏబీడీ
క్రికెట్ షెడ్యూల్‌కు సంబంధించి డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లు రావటంతో ఆటగాళ్ల ఫార్మాట్ల ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. గతేడాది బెన్ స్టోక్స్ వన్డేలకు స్వస్థి పలికిన విషయంలో స్పందించాడు. “ ఫామ్‌లో ఉన్న స్టోక్స్ క్రికెట్ షెడ్యూల్ వదిలేయటానికి క్రికెట్ షెడ్యూల్ కారణం కావచ్చు. విపరీతమైన బిజీ షెడ్యూల్‌తో ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడతారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఇదే సమస్య” అన్నాడు.