విశాఖ నుంచే పాలన: మంత్రి బొత్స
AP: విశాఖ రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు, మూడు నెలల్లో విశాఖ పరిపాలన రాజధానిగా అవతరించనుందని ఆయన ప్రకటించారు. పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నాక జిల్లా ప్రజలకు మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘మరో 2-3 నెలల్లో విశాఖ పాలన రాజధానిగా ప్రారంభం కానుంది. జిల్లా ప్రజలే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్రాభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రభుత్వం చేపడుతున్న పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమాలే మా ప్రభుత్వ ధ్యేయం. గతేడాది కన్నా రాబోయే ఏడాది మరింత సఫలీకృతం … Read more