సెలూన్ స్ట్రోక్ వారిలోనే ఎక్కువ
షుగర్, బీపీ, గుండెజబ్బులు ఉన్నవారిలో ‘సెలూన్ స్ట్రోక్’ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. మరోవైపు పూర్తి ఆరోగ్యంగా ఉన్నా కూడా ‘బ్యూటీపార్లర్ స్ట్రోక్’ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రత్యేకంగా ఉబకాయం, అధిక ధూమపానం చేసేవారిలో కూడా ఈ స్ట్రోక్ రావచ్చని పేర్కొంటున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్లో ఓ 50 ఏళ్ల మహిళకు బ్యూటీపార్లర్లో ‘సెలూన్ స్ట్రోక్’ వచ్చిన సంగతి తెలిసిందే.