• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజీవ్ హత్య కేసు దోషులను వదిలేయద్దు:కేంద్రం

    మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడిచిపెట్టడంపై ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని కేంద్రం కోరింది. సరైన వాదన లేకుండా వదలేయడం కారణంగా దాని ప్రభావం న్యాయసూత్రాలపై పడుతుందని పేర్కొంది. అన్యాయం జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దోషులను బయటకు పంపడం వల్ల అంతర్జాతీయ అంశాలు ప్రభావం చెందుతాయని.. ఫలితంగా దేశ సౌర్వభౌమాధికారానికి భంగం కలుగుతోందని ప్రస్తావించింది.