తెలంగాణలో కొత్తగా 467 కేసులు
తెలంగాణలో కరోనా కేసులు ప్రతిరోజూ వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. నిన్న కూడా తెలంగాణలో 22,384 కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 457 పాజిటివ్ కేసులు నమోదవగా.. ఒక్క మరణం కూడా సంభవించలేదు. అటు కరోనా నుంచి గడిచిన 24 గంటల్లో 494 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో మాస్కులను తప్పనిసరి చేసింది.