తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టు షాక్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు హైకోర్టు షాకిచ్చింది. ఆయన ప్రస్తుతం ఉన్న తెలంగాణ క్యాడర్ రద్దు చేసింది. ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని ఆదేశించింది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం సోమేష్ కుమార్‌ను ఏపీకి కేటాయించింది. కానీ ఆయన క్యాట్‌లో అప్పీల్‌కు వెళ్లారు. క్యాట్‌లో సోమేష్‌కు అనుకూలంగా తీర్పు రావడంతో తెలంగాణ క్యాడర్లో కొనసాగుతున్నారు. ఈ తీర్పుపై కేంద్రం హైకోర్టును ఆశ్రయించగా.. ఇరువాదనలు విన్న న్యాయస్థానం సోమేష్ కుమార్ తెలంగాణ క్యాడర్‌ను రద్దు చేసింది. సోమేష్ కుమార్ 2019 నుంచి తెలంగాణ సీఎస్‌గా … Read more