IPL: కరోనా కంగారు పెట్టినా.. ఉతికారేశారు
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును కరోనా రక్కసి తీవ్రంగా కంగారు పెట్టింది. అసలు మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని అంతా అనుకున్నారు. పూనేలో జరగాల్సిన మ్యాచును చివరికి ముంబైకి మార్చారు. మ్యాచ్ ముందు కూడా ఢిల్లీ జట్టులో ఒక ఆటగాడు కరోనా బారిన పడడంతో ఇక ఈ మ్యాచ్ వాయిదా పడుతుందని అంతా అనుకున్నారు. కానీ బీసీసీఐ మాత్రం ఈ మ్యాచ్ జరిపింది. డీసీ జట్టులో చాలా మందికి కరోనా సోకింది. వారేం రాణిస్తారులే అని అంతా అనుకున్నారు. కానీ డీసీ జట్టు మాత్రం చించేసింది. … Read more