ఏనుగు దెబ్బ అదుర్స్ కదూ
సోషల్ మీడియాలో తరచూ ఎదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఓ పాత వీడియో వైరల్ అవుతుంది. ఓ ఏనుగును చూసేందుకు అక్కడికి చేరుకున్న కొందరు దాని తొండంతో ఆడుకుంటున్నారు. ఓ యువతి మాత్రం ఏనుగును ఫోటో తీస్తుంది. అది చూసి చిర్రెత్తుకొచ్చిన ఏనుగు దాని తొండంతో యువతిని చాచి మొఖం మీద ఒక్కటి కొడుతుంది. దీంతో ఆ యువతి పక్కన ఉన్న వ్యక్తి మీద పడిపోతుంది. ఈ వీడియోపై మొబైల్స్ వాడడం జంతువులకు కూడా ఇష్టం లేదని, వాటి దగ్గరికి … Read more