గాజువాకలో ఒకరోజు ముందే భారీ విగ్రహం నిమజ్జనం
విశాఖపట్నం గాజువాకలోని 89 అడుగుల నిమజ్జనం కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. భారీ విగ్రహం కూలిపోయే ప్రమాదం ఉండటంతో ఉత్సవ కమిటీపై అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. రేపటి వరకూ సమయం ఇచ్చేందుకు నిరాకరించారు. మధ్యాహ్నం 3 గంటలకు మహా గణపతి నిమజ్జన కార్యక్రమం ప్రారంభం కానుంది. విశాఖలో రేపు నిమజ్జన కార్యక్రమం జరగనుంది.