5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్లు కలిగిన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రస్తుతం వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందుందని ఆయన స్పష్టం చేశారు. ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. వృద్ధి, ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2030 నాటికి ప్రపంచ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారిస్తున్నాం. ఆటోమొబైల్ పరిశ్రమ విలువను రూ. 15లక్షల కోట్లకు తీసుకెల్లాలన్నదే లక్ష్యం. దిగుమతులు తగ్గించడంపై భారత్ … Read more