• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇక ‘మాల్దీవులు’ ఉండబోదు..!

    సినీ తారలు, సెలబ్రిటీలు ఎక్కువగా సందర్శించే ద్వీపదేశం ‘మాల్దీవులు’. కానీ మరో 80ఏళ్ల తర్వాత మాల్దీవులు ఇక ఉండబోదు. సముద్రంలో కలిసిపోతుంది. అవును. గ్లోబల్ వార్మింగ్‌తో సముద్ర మట్టం నానాటికీ పెరుగుతోంది. గడిచిన వందేళ్లలో ఏకంగా 15-25cm ఎత్తు పెరిగింది. ఇలాగే కొనసాగితే తక్కువ ఎత్తులో ఉన్న మాల్దీవులతో సహా మరో 5దేశాలు సముద్రంలో మునిగిపోతాయి. ప్రపంచపటం నుంచి ఈ దేశాలు తుడిచి పెట్టుకుపోతాయి. ఇదే జరిగితే సుమారు 6లక్షల మంది తమ గూడును కోల్పోతారు. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ ఉత్పాతమే నేడు … Read more

    2026 వరకు ప్రతి ఏడాది మరింత వేడి!

    ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే వణుకుతున్నారు. అయితే తాజాగా UKకు చెందిన వాతావరణ అధ్యయన శాఖ అధికారులు విడుదల చేసిన నివేదికలో షాకింగ్ విషయాలు తెలిశాయి. 2026 వరకు ప్రతి సంవత్సరం ఎండలు అధికంగా నమోదవుతాయని తెలిపారు. అప్పటిలోగా ఒక సంవత్సరంలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా రికార్డు కూడా నమోదువుతుందని చెబుతున్నారు. ఇది గ్లోబల్ వార్మింగ్‌కు దారిస్తుందని, 93 శాతం దీనికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.