• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గోమూత్రం కొనుగోలుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కొత్త పథకం

    ఛత్తీస్‌గఢ్‌ లో గోమూత్రం లీటరుకు రూ. 4 చొప్పున కొనుగోలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 28న స్థానిక హిరేలి పండుగ సందర్భంగా పథకాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. ఈ మేరకు అధికారులు శుక్రవారం వెల్లడించారు. రెండు వారాల్లో ఉత్తర జిల్లాలో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రైతుల నుంచి ఆవు పేడను సేకరిస్తున్న ప్రభుత్వం త్వరలో గో మూత్రం కూడా సేకరించబోతోంది.