చైనాలో ట్రాన్స్లేషన్ ఫీచర్ ఆపేసిన గూగుల్
టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలో ట్రాన్స్లేషన్ ఫీచర్‌ను ఆపేస్తున్నట్లు వెల్లడించింది. చైనాలో ఎక్కువగా ఆ ఫీచర్‌ని వినియోగిచడం లేదని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని గూగుల్ తెలిపింది. కాగా గూగుల్‌కు సంబంధించిన ఇతర ఫీచర్స్, ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండనున్నాయి.