పోలీస్ పరీక్షలకు హై టెక్నాలజీ !
తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(TSLPRB) ప్రణాళికలు రచిస్తోంది. ఎలాంటి లీగల్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది. అందుకు తగ్గట్టే హై టెక్నాలజీ వాడుతుంది. పరీక్ష కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానాలు ప్రవేశపెట్టనుంది. బయోమెట్రిక్‌తో పరీక్ష ఒకరు రాసి, ఈవెంట్స్‌కు ఒకరు హాజరు అయ్యే అవకాశం లేకుండా చెక్ పెట్టనుంది. దీంతో పాటు ఈవెంట్స్‌కు వెళ్లే అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ ట్యాగ్ కూడా పెట్టనుంది. దీని ద్వారా అభ్యర్థి యొక్క ప్రతి కదలికను … Read more