• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశంలో కొత్తగా 20,038 కోవిడ్ కేసులు

    దేశంలో గత 24గంటల్లో కొత్తగా 20,038 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల మరో 47మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 16,994 మంది బాధితులు కోలుకున్నారు. రోజువారి కోవిడ్ పాజిటివిటీ రేటు 4.44శాతానికి చేరింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,39,073కు పెరిగింది.

    RGV ‘లడ్కీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

    డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘లడ్కీ’ మూవీ ఈనెల 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నట్లు తెలిపాడు. ఈమేరకు ట్విట్టర్ లో ఓ పోస్టర్ ను ట్వీట్ చేశాడు.ఈ సినిమా ఇండియా, చైనాలో కలిపి 4వేలకు పైగా స్క్రీన్లలో విడుదల కానున్నట్లు పేర్కొన్నాడు.