• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తల్లిగా గర్వంగా ఉంది: కవిత

    TS: కుమారుడి పనితీరును మెచ్చుకుని ఎంతో గర్వంగా భావించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చిన్నకుమారుడు ఆర్యన్ చదువుతున్న పాఠశాలను కవిత బుధవారం సందర్శించారు. పాఠశాలలో ఇచ్చిన అసెస్‌మెంట్‌లో భాగంగా ఆర్యన్ ప్రాజెక్టు వర్క్‌ని పూర్తి చేసి ప్రదర్శించారు. ఈ మేరకు కుమారుడిని ప్రాజెక్టు వివరాలను కవిత అడిగి తెలుసుకున్నారు. ‘నా చిన్న కొడుకు తన ప్రాజెక్టు గురించి వివరిస్తుంటే ఓ తల్లిగా ఎంతో గర్వంగా, ఆనందంగా అనిపించింది’ అంటూ కవిత ట్వీట్ చేశారు. ఇతర విద్యార్థుల ప్రాజెక్టు వివరాలపై కవిత ఆరా తీసి.. … Read more

    తారలు ఎన్ని ఉన్నా చందమామ ఒక్కడే; కల్వకుంట్ల కవిత

    చుక్కలెన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడేనని.. అలాగే రాష్ట్రంలో ఎంత మంది నాయకులు ఉన్నా.. కేసీఆర్ మాత్రం ఒక్కడేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఖమ్మంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభ పెట్టడం, పూర్వవైభవం సాధిస్తామని చెప్పడంపై ఆమె స్పందించారు. టీడీపీని తెలంగాణ ప్రజలు బహిష్కరించారని చెప్పారు. ప్రస్తుతం మళ్లీ పోటీ చేసినా మళ్లీ బహిష్కరిస్తారని ఆమె పేర్కొన్నారు. టీడీపీ తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే పార్టీ కాదని ఆమె ఆరోపించారు.

    సీబీఐకి భయపడేది లేదు: కవిత

    TS: సీబీఐ విచారణ అనంతరం ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా మాట్లాడారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై సీబీఐ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ‘తెలంగాణ ఆడబిడ్డ కళ్ల నుంచి నీళ్లు రావు. నిప్పులే వస్తాయి. వ్యవస్థను మనం కాపాడుకుంటే.. అది మనల్ని కాపాడుతుంది. మాట్లాడితే సీబీఐ వస్తోంది. దేశ వ్యాప్తంగా సీబీఐ దాడులు జరుగుతున్నాయి. నా మీదా జరిగాయి. ఏం జరిగినా సీబీఐ దాడులకు భయపడేది లేదు. బీజేపీ అరాచకాలపై అడిగేవారు లేరు. యువత మేల్కోవాలి. చైతన్యంతో ముందడుగు వేయాలి’ అని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణన … Read more

    రాముడి పేరుతో రౌడీయిజం: కవిత

    TS: బీజేపీ నేతలు రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులపై ఆమె ధ్వజమెత్తారు. ఈ దాడులకు తెలంగాణలో ఎవరూ భయపడరని కవిత నొక్కి చెప్పారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్ ఎందుకు విచారణకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. ‘నెలరోజులుగా మంత్రులపై ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారు. బీఎల్ సంతోష్ విచారణకు రమ్మంటే ఎందుకు రావడం లేదు. బీజేపీ నేతలు రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారు. ఈడీ, ఐటీ … Read more

    అమిత్ షాపై ప్రశ్నల వర్షం కురిపించిన కవిత

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ’ యాత్ర చేస్తున్న సంగతి తెలిసింది. ఈ యాత్ర నేటితో ముగియనుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని తుక్కుగూడలో సభ నిర్వహించనున్నారు. ఈ ముగింపు సభకు హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. అమిత్ షా ఈ సభకు హాజరు కావడంతో.. అతనిపై MLC కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. 3 వేల ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ బకాయిలు ఎలా చెల్లిస్తారని, బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్, GST పరిహారం సంగతేంటి, పెరుగుతున్న ద్రవ్యోల్బనంపై మీ సమాధానం ఏమిటి … Read more