Biggboss OTT: కిల్లర్‌గా టాస్క్ ఇరగదీసిన నటరాజ్ మాస్టర్
బిగ్‌బాస్ హౌజ్‌లో ఈవారం కిల్లర్ ఉన్నాడు జాగ్రత్త అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. అందులో ఒక కిల్లర్ వాళ్లకు తెలియకుండానే వాళ్లను చంపుతుంటాడు. ఆ కిల్లర్ ఎవరో కాదు నటరాజ్ మాస్టర్. ఒక్కరికి కూడా డౌట్ రాకుండా 5 మందిని చంపేశాడు. ఈరోజు కిల్లర్ ఎవరు అనుకుంటున్నారో చెప్పాలని బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌ని అడిగాడు. ఒకరు కూడా నటరాజ్ పేరు చెప్పలేదు. తర్వాత కిల్లర్ నటరాజ్ అని చెప్పేసరికి కంటెస్టెంట్స్ అందరూ షాకయ్యారు. ఎప్పుడూ గొడవలతో చిరాకు తెప్పించే నటరాజ్ ఈ వారం టాస్క్ సూపర్‌గా … Read more