భారీగా బరువు తగ్గిన హిమాన్షు
KTR కుమారుడు హిమాన్షు భారీకాయుడు అన్న విషయం తెలిసిందే. ఆ మధ్య పలువురు రాజకీయ నాయకులు కూడా అతడిని శరీరంపై విమర్శలు గుప్పిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై KTR కూడా గట్టిగా స్పందించారు. కానీ ఇకపై కేటీఆర్ కుమారుని శరీరంపై ఎవరూ కామెంట్లు చేయేలనంతగా అతడు మారిపోయాడు. అధిక బరువుతో ఉన్నట్లు కనిపించే హిమాన్షు ఒక్కసారిగా సన్నబడ్డాడు. ఇటీవల హైదరాబాద్లో అలన్ వాకర్ మ్యూజిక్ కన్సర్ట్లో పాల్గొన్న ఫోటోను హిమాన్షు షేర్ చేశాడు. ఇందులో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. Twitter:Himanshu Rao Kalvakuntla Twitter:Himanshu … Read more