మెస్సీ, రొనాల్డో.. ఒకే ఫ్రేములో..!
ఈ ఫొటో చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారా..! ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో కలిసి కూర్చోవడం ఏంటనే సందేహం మదిలో మెదిలిందా? అయితే ఇది వాస్తవం. వీరిద్దరు కలిశారు. ఒకే ఫ్రేములో బంధీ అయి అభిమానులను, క్రీడాకారులను మైమరిపించారు. ఒక యాడ్ కోసం మెస్సీ, రొనాల్డో ఇలా ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటో చూసిన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ.. ‘వాట్ ఎ పిక్చర్’ అంటూ కామెంట్ చేశాడు. మెస్సీ, రొనాల్డో వ్యక్తిగతంగా ఎంతో పేరు సంపాదించినప్పటికీ.. వీరిద్దరూ వారి జట్లకు ప్రపంచకప్‌ని … Read more