షమీ, అక్తర్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్
పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్, భారత పేసర్ మహ్మద్ షమీల మధ్య సోషల్ మీడియాలో ఓ రేంజ్లో యుద్ధం నడుస్తోంది. దీని వెనుక ఒక స్టోరీ ఉంది. టీ20వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఓడినప్పుడు రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పేస్ బౌలర్ షమీని అసలు జట్టులోకి ఎందుకు తీసుకున్నారని, అతడికి ప్రపంచకప్ ఆడే అర్హత లేదంటూ అక్తర్ వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన[ వీడియో](url) వైరల్ గా మారింది. అప్పటి నుంచి వీరి మధ్య సోషల్ మీడియాలో వైరం నడుస్తోంది. Courtesy … Read more