మరీ ఇంత దారుణమా ? పంచాయతీలో వ్యక్తి సజీవ దహనం
టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా మనుషుల్లోని మూఢనమ్మకం మాత్రం అలానే ఉంటుంది. ఆ మూఢనమ్మకాల కారణంగానే ఎంతోమంది బలవుతూ ఉన్నారు. అలాంటి ఘటనే అసోం రాష్ట్రంలోని బోర్లులు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రంజిత్ భాయ్ వ్యక్తి ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన పెద్దమనుషులు పంచాయతీ నిర్వహించి ఆ వ్యక్తిని దోషిగా తేల్చారు. అంతటితో ఆగకుండా ఆ వ్యక్తికి శిక్షగా సజీవ దహనం చేసి పూడ్చిపెట్టేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పోలీసులకు తెలియడంతో.. వారు … Read more