‘రాష్ట్రంలో ప్రతిరోజు అఘాయిత్యాలు జరుగుతున్నాయ్’
హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజు పలువురు యువతులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వీటిలో సీఎం సొంత పార్టీ నేతలు, వారి కుమారుల అరాచకాలకు ఆడ పిల్లలు బలి అవుతున్నారని ఆరోపించారు. ఇలాంటి దారుణాలు జరుగుతున్నా కూడా సీఎం కేసీఆర్ మాత్రం స్పందించడం లేదన్నారు. మరోవైపు తెలంగాణ హోం మంత్రి కూడా ఒక్క సమీక్ష చేయడం లేదని డమ్మీ హోమంత్రి అంటూ మండిపడ్డారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు … Read more