గూగుల్లో అత్యధికంగా వెతికింది ఈమె కోసమే
ఈ ఏడాది ఇండియాలో గూగుల్ సెర్చ్ ఇంజిన్లో అత్యధికంగా నుపుర్ శర్మ గురించి వెతికినట్లు సంస్థ వెల్లడించింది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి అయిన నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేయడంతో వార్తల్లో నిలిచారు. ఈ వ్యాఖ్యలను అరబ్ దేశాలు కూడా ఖండించడంతో నుపుర్ శర్మను పార్టీ నుంచి బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. రెండో స్థానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉన్నారు. ఆ తర్వాత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, లలిత్ మోడీ, సుష్మిత సేన్, ఇన్స్టా సెలబ్రిటీ అంజలీ అరోరా, … Read more