ఇంగ్లండ్ చరిత్రాత్మక విజయం
పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ చరిత్రాత్మక విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌ని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. ముల్తాన్‌లో జరిగిన టెస్టులో పాక్‌పై 26 ...
పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ చరిత్రాత్మక విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌ని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. ముల్తాన్‌లో జరిగిన టెస్టులో పాక్‌పై 26 ...
వచ్చే ఏడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌పై తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలవడంతో భారత్‌కు మేలు చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ...
1156 పరుగులు.. 17 వికెట్లు.. మూడు రోజులు.. ఇదీ పాకిస్థాన్, ఇంగ్లాండుల మధ్య జరుగుతున్న టెస్టు తీరు. రావల్పిండి వేదికలో పరుగుల వరద పారుతోంది. తొలి ఇన్నింగ్సులో ...
పాకిస్థాన్‌తో టెస్టు మ్యాచులో ఇంగ్లాండ్ రికార్డు బద్దలు కొట్టింది. తొలి సెషన్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఇంగ్లాండ్ ఘనత సాధించింది. 27ఓవర్లలో 174 పరుగులు చేసి ...
పాకిస్థాన్‌తో టెస్టు మ్యాచులో ఇంగ్లాండ్ రికార్డు బద్దలు కొట్టింది. తొలి సెషన్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఇంగ్లాండ్ ఘనత సాధించింది. 27ఓవర్లలో 174 పరుగులు చేసి ...
పాకిస్తాన్ గడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్లు పాక్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. పాక్ పర్యటనలో భాగంగా ఇవాళ ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ జరుగుతోంది. బ్యాటింగ్‌కు ...
ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్ ఓడిపోవడంపై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. 1992 ప్రపంచకప్‌లో జరిగినట్లుగానే ఈ సారి కూడా పాక్ ఛాంపియన్‌గా నిలుస్తుందని అభిమానులు భావించారు. కానీ, అలా జరగకపోవడంతో ...
ఇంగ్లాండ్ గెలిచేసింది. ఫైనల్ పోరులో పాకిస్థాన్‌పై పైచేయి సాధించింది. అటు బంతితో, ఇటు బ్యాటుతో సమిష్టిగా రాణించింది. కాస్త తడబడినా చివర్లో విజృంభించారు. బట్లర్ దూకుడైన బ్యాటింగుతో ...
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 15(14), బాబర్ ఆజం 32(28) ఆ తర్వాత వచ్చిన మహ్మద్ హారిస్ ...
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుందన్న రిపోర్ట్ నేపథ్యంలో ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్: జోస్ బట్లర్(w/c), అలెక్స్ హేల్స్, ఫిలిప్ ...