• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరింతగా తగ్గిన LPG సిలిండర్ ధరలు

    నేటి నుంచి కమర్షియల్ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. 19 కిలోల సిలిండర్ మీద కంపెనీలు రూ. 198 తగ్గించాయి. నెలకు రెండు సార్లు ఆయిల్ కంపెనీలు సిలిండర్ల ధరల మీద సమీక్ష చేస్తూ ఉంటాయి. ఈ తగ్గింపుతో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం లభించనుంది. చివరిసారిగా మే19న సిలిండర్ ధరను పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర.. రూ. 2,021 కానుంది.

    బయట ఇష్టమైన ఫుడ్ తినాలంటే కష్టమే ?

    ఇకపై మనకి ఇష్టమైన ఫుడ్ హోటల్‌లో తినాలంటే అధిక మొత్తంలో చెల్లించాల్సి రావోచ్చు. కేంద్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడంతో హోటల్ నిర్వాహకులు టిఫిన్, భోజనం రేట్లు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కరోనా కారణంగా ఇప్పటికే చాలా రెస్టారెంట్లలో 10 నుంచి 15 శాతం ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ప్రస్తుతం నిత్యావసరాలు, గ్యాస్ ధర పెరగడంతో బయట తినాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. రానున్న రెండు మూడు నెలల్లో ఈ ధరలు 10-15 శాతం పెంచే యోచనలు కనిపిస్తున్నాయి.

    రూ.250 పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

    LPG వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.250 మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2253 కు చేరుకుంది. గడిచిన 2 నెలల్లో కమర్షియల్ సిలిండర్ ధరలు రూ.346 మేర పెరిగాయి. ఈ రోజు పెట్రో ధరలు పెరగలేదని అంతా సంతోషపడే లోపే కమర్షియల్ బాంబును ఆయిల్ కంపెనీలు ప్రయోగించాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత చమురు కంపెనీలు వరుసగా ధరలు పెంచుకుంటూ సామాన్యుడి … Read more