రూ.10 తగ్గించాలని ఆదేశం
దేశంలో వంట నూనె ధరలు తగ్గించాలని ఆయిల్ కంపెనీలను కేంద్రం ఆదేశించింది. అన్ని బ్రాండ్ల లీటర్ ప్యాకెట్లపై రూ.10 తగ్గించాలని స్పష్టం చేసింది. వారంరోజుల్లోగా తమ ఆదేశాలను అమలు చేయాలని సూచించింది. అంతర్జాతీయంగా వంట నూనె ధరలు తగ్గడంతో అందుకనుగుణంగా ధరలు తగ్గించాలని దేశీయ కంపెనీలను కేంద్రం ఆదేశించింది.