హైదరాబాద్ చేరుకున్న ఇరు జట్ల ప్లేయర్లు
హైదరాబాద్ చేరుకున్న ఇరు జట్ల ప్లేయర్లు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద భారీగా భద్రత ఏర్పాట్లు ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా హోటల్‌కు ఆటగాళ్లు ఆటగాళ్లను చూసేందుకు ఎయిర్ పోర్టుకు భారీగా తరలివచ్చిన అభిమానులు రేపు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య 3వ టీ20 మ్యాచ్ రేపు ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం 7 నుంచి మ్యాచ్ ప్రారంభం