ది వారియర్ వర్కింగ్ స్టిల్స్ విడుదల
యంగ్ హీరో రామ్ నటిస్తున్న ది వారియర్ మూవీ నుంచి వర్కింగ్ స్టిల్స్ ఫొటోలు రిలీజ్ అయ్యాయి.ఈ మేరకు చిత్ర నిర్మాత బిఏ రాజు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సత్య ఐపీఎస్ vs గురు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ నటిస్తుండగా విలన్ క్యారెక్టర్ ను ఆది పినిశెట్టి చేస్తున్నాడు. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy … Read more