బుమ్రా స్థానంలో టీ20 జట్టులోకి సిరాజ్
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో సిరాజ్‌ని తీసుకున్నారు. ఈ మేరకు ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ మొహద్ తీసుకున్న నిర్ణయాన్ని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా తెలిపింది. దీంతో ప్రస్తుతం ఇండియా జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), KL రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), R. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, ఉమేష్ యాదవ్, శ్రేయాస్ … Read more