‘టైం టూ ఎస్కేప్’అంటోన్న బుట్టబొమ్మ
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే తన లేటెస్ట్ పిక్స్ ట్విట్టర్ లో షేర్ చేసింది. ‘టైం టూ ఎస్కేప్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. లైట్ పేల్ ఎల్లో కలర్ డ్రెస్ లో ఈ బుట్ట బొమ్మ మెరిసిపోతోంది. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న పూజా హెగ్డే సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: