Sania Mirza: సానియా మీర్జా – షోయాబ్ విడిపోవడానికి అసలు కారణం ఇదేనా?
స్టార్ కపుల్స్ సానియా మిర్జా – షోయబ్ మాలిక్ జంట అధికారికంగా విడిపోయింది. ఈ జంట విడిపోతున్నట్లు గత కొన్నేళ్లుగా షికారు చేస్తున్న పుకార్లను నిజం చేస్తూ పాక్ మాజీ కెప్టెన్ షోయాబ్ మాలిక్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించడంతో పాటు వివాహ ఫొటోలను షేర్ చేయడంతో అవి ట్రెండింగ్‌గా మారాయి. పాక్ నటి సనా జావేద్‌ను షోయాబ్ మాలిక్ పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశాడు. గత … Read more