కోహ్లీని చూసి సంబరపడాలి: సంజయ్ మంజ్రేకర్
కొంతకాలంగా బ్యాటు ఝులిపించలేకపోతున్న విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కోహ్లీ పరుగులు చేయడం లేదని బాధపడాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆటతీరు మారింది. జట్టు ఆలోచనలకు తగ్గట్టుగా ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. పరుగులు రావాలనో, ఔటైపోతాననే భయమో అతడిలో లేదు. మొదటి బంతి నుంచే బౌండరీలు బాదాలని చూస్తున్నాడు. ఇది చాలా మంచి విషయం. అభిమానులు అందుకు సంబరపడాలి’ అంటూ స్పోర్ట్స్18 షో ‘స్పోర్ట్స్ ఓవర్ ద టాప్’లో అన్నారు. Instagram:Sanjay manjrekar © ANI … Read more