టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్‌కు స్వర్ణం
కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్ హవా కొనసాగుతోంది. టెబుల్ టెన్నిస్ ఫైనల్లో అచంట శరత్ కమల్ గోల్డ్ సాధించాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు ఫిచ్పోర్డ్పై విజయం సాధించాడు.