HYD : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. నగరంలో ఈ రోజు నుంచి మెట్రో రైళ్ల వేగం పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 70కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న రైళ్లు నేటి నుంచి 80కి.మీ వేగంతో ప్రయాణించనున్నాయి. కాగా, అదనపు వేగంతో ప్రయాణించడానికి అనుగుణంగా భద్రతకు సంబంధించి అన్ని అనుమతులు వచ్చినట్లు కమిషన్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ ఉన్నతాధికారులు తెలిపారు. ఇటీవల దీనికి సంబంధించిన ట్రయల్స్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రతి మెట్రో కారిడార్ లో ప్రయాణికులు మరింత త్వరగా తమ గమ్యస్థానాలకు … Read more