• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తొలిరోజు ఘనంగా బతుకమ్మ వేడుకలు

    తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై, ప్రగతి భవన్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మహిళలతో కలిసి సంతోషంగా బతుకమ్మ ఆడుతూ సంబరాల్లో మునిగారు. మరోవైపు రాష్ట్రంలోని వేయి స్తంభాల ఆలయం, వేములవాడ రాజన్న ఆలయం సహా పలు ప్రాంతాల్లో జరిగిన బతుకమ్మ పండుగలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Screengrab Twitter: Screengrab Twitter: Screengrab … Read more