ట్రేడింగ్ పేరుతో గ్యాంబ్లింగ్
హైదరాబాద్ లో ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం చేసిన కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. జైళ్ల శాఖ సిబ్బంది, ఓ ఖైదితో కలిసి ఈ మోసాలకు పాల్పడగా..సుమారు 9 వేల మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జైళ్ల శాఖలోని 200 మంది సిబ్బంది రూ. 2 కోట్లు పెట్టుబడులు పెట్టారని సమాచారం. వివిధ జిల్లాల కారాగారాల్లోని సిబ్బంది డబ్బు కట్టారని వినికిడి. లక్ష పెట్టుబడకి రోజుకు 2500 కమిషన్..240 రోజుల తర్వాత రూ. 4.21 కోట్లు, జాయిన్ చేస్తే … Read more