మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
– మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు – ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని ప్రకటన – నేతలు సిద్ధంగా ఉండాలని సూచన – ఖమ్మం జిల్లా నేతలతో కేటీఆర్ భేటీ సందర్భంగా వ్యాఖ్యలు – ఈనెల 18, 19వ తేదీల్లో జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని వెల్లడి – సీనియర్ల అవసరం పార్టీకి ఉందని ప్రకటన – మార్పులు తప్పకుండా ఉంటాయన్న కేటీఆర్ – తుమ్మల, పొంగులేటిని వదులుకోమని వ్యాఖ్య