రోడ్డు దాటుతున్న విద్యార్థులను ఢీకొట్టిన ట్రాక్టర్
– మెదక్ జిల్లా రంగంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం – రోడ్డు దాటుతున్న నలుగురు విద్యార్థులను ఢీ కొన్న ట్రాక్టర్ – ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు – పాఠశాల హాస్టల్ నుంచి నడుచుకుంటు వెళ్తుండగా జరిగిన ఘటన