హ్యాపీ బర్త్ డే వరుణ్ సందేశ్
హ్యాపీడేస్ సినిమాతో ఆహా అనిపించి, కొత్త బంగారు లోకం సినిమాతో ప్రేమలో కొత్తదనాన్ని చూపించాడు హీరో వరుణ్ సందేశ్. 1989 జులై 21వ తేదీన ఒడిశాలో జన్మించిన వరుణ్ సందేశ్.. సోలోగా వచ్చి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత వరుసగా సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాకపోవడంతో.. సినిమాలు మానేసి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బిగ్‌బాస్ షోతో అందరినీ మెప్పిన ఈ యువ హీరో.. ఇటీవలే ఇందువదన అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. వరుణ్ సందేశ్ ఇలాంటి … Read more