• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రష్యా సైనికుల వద్ద ‘వయాగ్రా’

    ఉక్రెయిన్‌లో అత్యాచారాలు, లైంగిక వేధింపులు రష్యన్ సైనిక వ్యూహంలో భాగమేనని యూఎన్ ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా పాటెన్ ఆరోపించారు. బాధితులతో అమానవీయ ప్రవర్తన కూడా ఉద్దేశపూర్వకమేనని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా సైనికులు మహిళలను నిర్బంధించి, అత్యాచారాలకు పాల్పడుతున్నారని తెలిపింది. రష్యా సైనికులు వారి వెంట వయాగ్రా తెచ్చుకుంటున్నట్లు తెలిసిందని చెప్పారు. ఇవన్నీచూస్తుంటే సైనిక వ్యూహంలో భాగమేనని స్పష్టమవుతోందన్నారు.

    వయాగ్రాను ఓవర్‌గా తీసుకుని ఆసుపత్రి పాలయిన కొత్త పెళ్లి కొడుకు

    ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో కొత్తగా పెళ్లయిన ఓ వ్యక్తి.. తన భార్యతో ఫస్ట్ నైట్ కోసమని వయాగ్రా మాత్రలు తీసుకున్నాడు. కానీ తీసుకోవాల్సిన మోతాదు కంటే కూడా అతడు ఎక్కువగా తీసుకోవడంతో ఆసుపత్రి పాలయ్యాడు. అతగాడు చేసిన నిర్వాకానికి దాదాపు 20 రోజుల పాటు అలాగే అంగస్తంభన కొనసాగింది. ఆసుపత్రిలో చేరిన అతడికి సర్జరీ చేసిన వైద్యులు తర్వాత ఓ షాకింగ్ విషయాన్ని చెప్పారు. అతడికి పిల్లలు పుట్టే అవకాశం ఉన్నప్పటికీ ప్రైవేట్ పార్ట్ లో ఎప్పటికీ టెన్షన్ ఉంటుందని తెలియజేశారు. ఇతడు పడక … Read more