• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అల్ల‌రి న‌రేశ్ జోడీగా ఆ మ‌ల‌యాళి భామ‌

    అల్ల‌రి న‌రేశ్ హీరోగా విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఉగ్రం అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. వీరిద్ద‌రి కాంబోలో గ‌తంలో వ‌చ్చిన నంది సినిమా సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మ‌ల‌యాళి భామ మిర్నా మీన‌న్‌ను ఎంపిక చేశారు. ఆమె ఇదివ‌ర‌కే త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఇదే మొద‌టి సినిమా. న‌రేశ్‌ను విజ‌య్‌ మ‌రోసారి ఒక కొత్త పాత్ర‌లో చూపించ‌బోతున్న‌ట్లుగా స‌మాచారం. షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభంకానుంది.

    అల్లరి నరేష్ ఉగ్రం టైటిల్..వెన్నులో కత్తిపోటు

    అల్లరి నరేష్ నెక్ట్స్ మూవీ ఉగ్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. నాంది హిట్ సినిమా అందించిన డైరెక్టర్ విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. పోస్టర్లో హీరో అల్లరి నరేష్ వెనుక భాగంలో కత్తిపోట్లు, శరీరమంతా రక్తంతో ఉన్నట్లు కన్పిస్తోంది. మరవైపు కోపంతో అరుస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ మూవీ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి … Read more