ఐపీఎల్‌కు మ్యాక్సీ వచ్చేస్తాడు; ఆర్సీబీ డైరెక్టర్
వచ్చే ఐపీఎల్ సీజన్‌కు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ జట్టుకు అందుబాటులో ఉంటాడని ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హసన్ తెలిపారు. తన మోకాలి గాయం నుంచి కోలుకుని తిరిగి ఐపీఎల్లో అడుగు పెడతాడని పేర్కొన్నాడు. ఇటీవల మ్యాక్సీ ఓ పార్టీలో కాలు జారి పడటంతో.. అతని మోకాలికి గాయమైంది. దీంతో కొన్ని నెలలపాటు అతను క్రికెట్‌కు దూరమయ్యాడు. కాగా గత సీజన్లో ఆర్సీబీ తరఫున మ్యాక్స్‌వెల్ గొప్ప ప్రదర్శన చేశాడు.15 మ్యాచ్‌ల్లో 5 అర్ధ సెంచరీలతో 513 పరుగులు చేసి, 3 వికెట్లు కూడా … Read more