దీపిక డ్రెస్సు ఇలా ఉందేంటి?
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించి.. భారత కీర్తిని మరింత పెంచిన నటి దీపిక పదుకొనె. అయితే, ఆవిష్కరణ సమయంలో ఈ నటి ధరించిన వస్త్రాలపై నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. ‘ఈ వేశమేమీ బాగాలేదు. ఏదో ఒక బ్యాగును దీపిక వేసుకున్నట్టుంది. ఇంకా వేరే వస్త్రాలే దొరకలేదా? దీపిక డ్రెస్సు ఇలా ఉందేంటి?’ అంటూ నెటిజన్లు తెగ అసంతృప్తి వ్యక్యం చేస్తున్నారు. తెల్ల చొక్కాపై బ్రౌన్ రంగున్న బ్లేజర్ని దీపిక వేసుకుంది. ‘ఇంత అందమైన దేహానికి మరింత సొగసైన వస్త్రధారణ ఉంటే బాగుండేది’ అంటూ … Read more