రథావరం U/A 2015 2h 11m
యాక్షన్
థ్రిల్లర్
U/ATelugu2h 11m
రథావరం అనే రౌడీ తనను చేరదీసిన మణికంఠన్ అనే రాజకీయనాయకుడి కోసం గుడ్డిగా ఏమైనా చేస్తుంటాడు. మణికంఠన్ కూడా తన స్వార్థం కోసం రథావరం చేత ఎన్నో రకాల నేరాలను, హత్యలను చేయిస్తాడు. ఒకానొక సందర్బంలో మణికంఠన్ తాను ముఖ్యమంత్రి అవడం కోసం ఒక ముఖ్యమైన పని చేయమని రథావరంను అడుగుతాడు. ఈ క్రమంలో జరిగిన ఓ ఘటన రథావరం కళ్లు తెరిపిస్తుంది. ఇంతకు ఆ ఘటన
ఏమిటి? రథావరంకి అప్పగించిన పని ఏమిటి అన్నది మిగతా కథ
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
శ్రీ మురళి
రచితా రామ్
పి. రవిశంకర్
చరణ్ రాజ్
చిక్కన్న
సాధు కోకిల
నరేంద్ర బాబు
చిత్రా షెనాయ్
సౌరవ్ లోకేష్
శరత్
చంద్రు
హితేష్ BC
రూపశ్రీ
కొప్పులు పుట్టమ్మ
ప్రశాంత్ ఎం
ధాక్షాయిణి
త్రివేణి
చిదంబరం
దివ్య
సిబ్బంది
చంద్రశేఖర్ బండియప్ప
దర్శకుడుధర్మశ్రీ మంజునాథ్. Nనిర్మాత
ధర్మ విష్
సంగీతకారుడుభువన్ గౌడ
సినిమాటోగ్రాఫర్శ్రీకాంత్ గౌడ
ఎడిటర్కథనాలు