• TFIDB EN
  • అదా శర్మ
    జననం : మే 11 , 1992
    ప్రదేశం: ముంబయి, మహారాష్ట్ర, భారతదేశం
    ఆదా శర్మ ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా హిందీ, తెలుగు చిత్రాలలో నటిస్తోంది.2008 హిందీలో విడుదలైన '1920' సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించింది.చిత్రంలో ఆమె పోషించిన స్త్రీ పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది . రొమాంటిక్ కామెడీ చిత్రం హసీ తో ఫేసీ (2014) విడుదలైన తర్వాత, ఆమె దక్షిణ భారత చలనచిత్రంలోకి ప్రవేశించింది. అక్కడ తెలుగులో హార్ట్ అటాక్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత గరం, క్షణం, మీట్ క్యూట్ వంటి హాస్య ప్రధాన సినిమాల్లో నటించింది.

    అదా శర్మ వయసు ఎంత?

    అదా శర్మ వయసు 32 సంవత్సరాలు

    అదా శర్మ ముద్దు పేరు ఏంటి?

    అద్స్‌, రజ్ని స్పైడర్‌

    అదా శర్మ ఎత్తు ఎంత?

    5' 7'' (170cm)

    అదా శర్మ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, మ్యూజిక్‌ వినటం

    అదా శర్మ ఏం చదువుకున్నారు?

    అదా శర్మ.. 10వ తరగతి వరకే చదువుకుంది.

    అదా శర్మ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    ఆక్సిలియం కాన్వెంట్‌ హైస్కూల్‌, ముంబయి

    అదా శర్మ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    బాలీవుడ్‌ హీరో విద్యుత్ జమ్వాల్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్లు వచ్చాయి.

    అదా శర్మ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    34-28-34

    అదా శర్మ‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో హార్ట్ ఎటాక్‌, S/O సత్యమూర్తి, గరం, క్షణం, కల్కి (2019) చిత్రాల్లో అదా శర్మ నటించింది.

    అదా శర్మ‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    ఏడు వెబ్‌సిరీస్‌లలో నటించింది.

    అదా శర్మ Hot Pics

    Images

    Actress Adah Sharma Latest Hot Pics

    Images

    Adah Sharma Hot Images

    అదా శర్మ In Bikini

    Images

    Adah Sharma Hot in Bikini

    Images

    Adah Sharma Bikini Images

    అదా శర్మ In Saree

    Images

    Adah Sharma Hot Waist Show in Saree

    Images

    Actress Adah Sharma

    అదా శర్మ In Ethnic Dress

    Images

    Adah Sharma

    Images

    Adah Sharma Hot in Ethnic Wear

    అదా శర్మ With Pet Dogs

    Images

    Adah Sharma With Pet Dog

    అదా శర్మ In Half Saree

    Images

    Adah Sharma Images in Half Saree

    అదా శర్మ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Adah Sharma

    Images

    Adah Sharma

    Viral Videos

    View post on X

    Adah Sharma Viral Video

    Insta Hot Reels

    View post on Instagram
     

    Adah Sharma Hot Insta Reel

    అదా శర్మ తల్లిదండ్రులు ఎవరు?

    ఎస్‌.ఎల్‌. శర్మ, షీలా శర్మ

    అదా శర్మ తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    అదా శర్మ తండ్రి ఎస్‌.ఎల్‌ ఇండియన్ మర్చంట్‌ నావీలో పనిచేశారు. 2014లో చనిపోయారు. తల్లి షీలా శర్మ.. క్లాసిక్‌ డ్యాన్సర్‌ & యోగా ట్రైనర్‌.

    అదా శర్మ‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    తోబుట్టువులు లేరు.

    అదా శర్మ Family Pictures

    Images

    Adah Sharma Family Images

    Images

    Adah Sharma Family

    అదా శర్మ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    తెలుగులో 'హార్ట్‌ ఎటాక్‌' (2014) సినిమాతో అదా శర్మ ఫేమస్‌ అయ్యింది.

    అదా శర్మ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    1920 (హిందీ).. అదా శర్మ కెరీర్‌లో ఫస్ట్‌ ఫిల్మ్‌ కాగా.. తెలుగులో 'హార్ట్‌ ఎటాక్‌' ఆమె మెుదటి సినిమా.

    తెలుగులో అదా శర్మ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    S/o సత్యమూర్తి (2015)

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన అదా శర్మ తొలి చిత్రం ఏది?

    అదాశర్మ లీడ్‌ రోల్‌లో చేసిన 'ది కేరళ స్టోరీ'.. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

    అదా శర్మ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ది కేరళ స్టోరీ'లో షాలిని ఉన్నిక్రిష్ణన్‌ / ఫాతిమా పాత్ర

    అదా శర్మ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    అదా శర్మ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ. కోటి వరకూ తీసుకుంటోంది.

    అదా శర్మ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    పిజ్జా, ఇడ్లీ, దోశ

    అదా శర్మ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    రణ్‌వీర్‌ సింగ్‌, హృతిక్‌ రోషన్‌

    అదా శర్మ కు ఇష్టమైన నటి ఎవరు?

    మాధురి దీక్షిత్, వైజయంతి మాల

    అదా శర్మ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, ఇంగ్లీషు

    అదా శర్మ ఫెవరెట్ సినిమా ఏది?

    కింగ్‌ కాంగ్‌ (2005)

    అదా శర్మ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెలుపు, పింక్‌

    అదా శర్మ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    అదా శర్మ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    దుబాయి, అమెరికా

    అదా శర్మ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Audi A6 BMW X5 Audi A4C

    అదా శర్మ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    అదా శర్మ ఆస్తుల విలువ రూ.10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

    అదా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    9.6 మిలియన్లు

    అదా శర్మ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు - 2009

      '1920' (హిందీ) చిత్రానికి గాను ఉత్తమ తెరంగేట్ర నటిగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు అందుకుంది.

    • సైమా, సంతోషం అవార్డ్స్‌ - 2015

      'హార్ట్ ఎటాక్‌' చిత్రానికి గాను ఉత్తమ తెరంగేట్ర నటిగా సైమా, సంతోషం అవార్డ్స్‌ గెలుపొందింది.

    అదా శర్మపై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    అదా శర్మ నటించిన 'ది కేరళ స్టోరీ'.. జాతీయ స్థాయిలో వివాదానికి కారణమైంది. అదా శర్మను విమర్శిస్తూ నెట్టింట పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు.

    అదా శర్మ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    నెస్‌కేఫ్‌ కాఫీ, స్టింగ్ ఎనర్జీ డ్రింక్‌, స్మైటెన్‌ బ్యూటీ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన ప్రకటనల్లో ఆదా శర్మ నటించింది.
    అదా శర్మ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అదా శర్మ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree