• TFIDB EN
  • అఖిల్ అక్కినేని
    ప్రదేశం: శాన్ జోస్, కాలిఫోర్నియా, US
    అఖిల్ అక్కినేని, నాగార్జున నటవారసుడిగా ఏడాది వయసులోనే సిసింద్రీ(1995) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అఖిల్ బాల నటుడిగా మరేతర చిత్రంలో కనిపించలేదు. అఖిల్ సినిమాల్లోకి రాకముందు ప్రోఫెషనల్‌ స్థాయిలో క్రికెట్ ఆడేవాడు. క్రికెట్‌లో అఖిల్‌కు మంచి ప్రావీణ్యం ఉంది. 'మా' సంస్థ నిధుల సేకరణ కోసం నిర్వహించిన క్రికెట్ టోర్ని(2010)లో వెంకీ వారియర్స్ టీంపై అర్ధ సెంచరీ చేశాడు. ఆ టోర్నిలో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్ గెలిచాడు.
    అఖిల్ అక్కినేని మోస్ట్ పాపులర్ చిత్రాలుEditorial List
    అఖిల్ అక్కినేని మోస్ట్ పాపులర్ చిత్రాలు
    2023 సంవత్సరంలో టాలీవుడ్‌లో ఫ్లాప్స్‌గా నిలిచిన టాప్ 10 చిత్రాలుEditorial List
    2023 సంవత్సరంలో టాలీవుడ్‌లో ఫ్లాప్స్‌గా నిలిచిన టాప్ 10 చిత్రాలు


    @2021 KTree