

శర్వరీ వాఘ్
జననం : జూన్ 14 , 1997
ప్రదేశం: ముంబయి, మహారాష్ట్ర, భారతదేశం
శార్వరీ వాఘ్ బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి. 1997 జూన్ 14న ముంబయిలో జన్మించింది. కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా 'ప్యార్ కా పంచనామా 2', 'బాజీరావ్ మస్తానీ', 'సోను కే టిటు కి స్వీటీ' చిత్రాలకు పనిచేసింది. 'ది ఫర్గాటెన్ ఆర్మీ - ఆజాదీ కే లియే' (2020) సిరీస్‌తో నటిగా మారింది. 'బంటీ ఔర్ బబ్లీ 2' (2021) శార్వరీ నటించిన మెుదటి ఫిల్మ్. తాజాగా మహారాజ్ (2024) ఫిల్మ్‌తో శార్వరీ అందరి దృష్టిని ఆకర్షించింది.
శర్వరీ వాఘ్ వయసు ఎంత?
శార్వరీ వాఘ్ వయసు 28 సంవత్సరాలు
శర్వరీ వాఘ్ ఎత్తు ఎంత?
5' 6'' (168cm)
శర్వరీ వాఘ్ అభిరుచులు ఏంటి?
డ్యాన్సింగ్, ట్రావెలింగ్
శర్వరీ వాఘ్ ఏం చదువుకున్నారు?
బీఎస్సీ
శర్వరీ వాఘ్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?
నటి కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా శార్వరీ వాఘ్ వర్క్ చేసింది. 'ప్యార్ కా పంచనామా 2', 'బాజీరావ్ మస్తానీ', 'సోను కే టిటు కి స్వీటీ' సినిమాలకు ఆమె పని చేసింది.
శర్వరీ వాఘ్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
రూపరెల్ కాలేజ్, ముంబయి
శర్వరీ వాఘ్ రిలేషన్‌లో ఉంది ఎవరు?
బాలీవుడ్ నటుడు సన్నీ కౌషల్‌తో శార్వరీ రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
శర్వరీ వాఘ్ ఫిగర్ మెజర్‌మెంట్స్?
33-25-34
శర్వరీ వాఘ్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
తెలుగులో నటించలేదు. హిందీలో మూడు చిత్రాలు చేసింది.
శర్వరీ వాఘ్ ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
ది ఫర్గాటెన్ ఆర్మీ - ఆజాదీ కే లియే' (2020) సిరీస్ ద్వారా శార్వరీ నటిగా తెరంగేట్రం చేసింది.
శర్వరీ వాఘ్ Hot Pics
శర్వరీ వాఘ్ In Ethnic Dress
శర్వరీ వాఘ్ In Saree
శర్వరీ వాఘ్ In Bikini
శర్వరీ వాఘ్ With Pet Dogs
శర్వరీ వాఘ్ Hair Styles
శర్వరీ వాఘ్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Insta Hot Reels
Sharvari Wagh Insta Reel
Sharvari Wagh Hot Insta Reel
- Maddock Films: ఒకేసారి 8 హారర్ చిత్రాల ప్రకటన.. డీటెయిల్స్ ఇవే! ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మడాక్ ఫిల్మ్స్ (MADDOCK Films).. హారర్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయింది. ఆ సంస్థ నిర్మాత దినేష్ విజన్ (Dinesh Vijan) ఇటీవల నిర్మించిన ’స్త్రీ 2’, ‘ముంజ్యా’ చిత్రాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ‘స్త్రీ 2’ చిత్రం బాలీవుడ్‌లో వసూళ్ల సునామీ సృష్టించింది. దీంతో ఈ విజయపరంపరను కొనసాగిస్తూ పలు హిట్ చిత్రాలకు సీక్వెల్స్‌ను మడాక్ ఫిల్స్మ్ తీసుకొస్తోంది. ఒకేసారి ఎనిమిది హారర్ చిత్రాలకు సంబంధించిన విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రష్మిక ఫస్ట్ హారర్ ఫిల్మ్ ఎప్పుడంటే? స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం అక్కడ కెరీర్‌లోనే తొలిసారి ఓ హారర్ చిత్రంలో రష్మిక నటిస్తోంది. 'థామా' (Thama) అనే పేరుతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఆదిత్య సర్పోత్ధార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ మూవీని 2025 దీపావళికి విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది. తన బ్యానర్‌లో వస్తోన్న 8 చిత్రాల విడుదల తేదీలతో పాటే వెల్లడించింది. https://twitter.com/Movie_reviewsss/status/1873990534802690444 ‘భేడియా’, ‘ముంజ్యా’కు సీక్వెల్స్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేసిన 'భేడియా' కొనసాగింపుగా 'భేడియా 2' రాబోతోంది. దీనిని 2026 ఆగస్టు 14న దీన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సాలిడ్ వసూళ్లు సాధించిన ‘ముంజ్యా’కు సీక్వెల్‌గా ‘మహా ముంజ్యా’ తెరకెక్కుతోంది. శార్వరీ వాఘ్, అభయ్ వర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం 2027 డిసెంబరు 24న థియేటర్లలోకి రాబోతుంది. వీటితో పాటు ‘శక్తి శాలిని’ (డిసెంబర్ 31), ‘పెహ్లా మహాయుద్ధ్’ (ఆగస్టు 11), ‘దూస్రా మహాయుద్ధ్’ (అక్టోబర్ 18) వంటి చిత్రాల విడుదల తేదీల్ని కూడా నిర్మాణ సంస్థ రివీల్ చేసింది. ‘స్త్రీ 3’ వచ్చేస్తోంది.. 2018లో వచ్చిన ‘స్త్రీ’ (Stree) చిత్రం హిందీలో మంచి విజయాన్ని సాధించింది. ఇటీవలే దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘స్త్రీ 2’ (Stree 2) సైతం బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించింది. అమర్ కౌశిక్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రాజ్‌కుమార్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. హారర్ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకున్న ‘స్త్రీ’ మూవీ సిరీస్ నుంచి మూడో భాగాన్ని తీసుకొస్తున్నట్లు నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ ప్రకటించింది. ‘స్త్రీ’ చిత్రాల్లో మూడో భాగం 2027 ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. థ్రిల్ అవుతూ కడుపుబ్బా నవ్వులతో భయపడడానికి మీరంతా సిద్ధమేనా?’ అంటూ నిర్మాణ సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చింది. భయపెట్టనున్న అలియా! బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో అలియా భట్ ఒకరు. ఇప్పటివరకూ ఆమె కమర్షియల్, కామెడీ, లవ్ ఎంటర్‌టైనర్ చిత్రాల్లో మాత్రమే చేసింది. అయితే రొటీన్‌కు భిన్నంగా అందర్నీ భయపట్టేందుకు అలియా రెడీ అయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో ‘చాముండ’ (Chamunda) అనే సినిమా రూపొందుతున్నట్లు కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. వాటిని నిజం చేస్తూ ఈ సినిమాను మడాక్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను 2026 డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. కాగా, ప్రస్తుతం అలియా ‘ఆల్ఫా’ సినిమా షూట్‌లో బిజీగా ఉంది. https://twitter.com/SakshamPateria/status/1874811504828313804జనవరి 03 , 2025
- HBD Sri Gouri Priya: మంచి నటే కాదు.. గొప్ప గాయని కూడా.. శ్రీ గౌరి ప్రియ టాప్ సీక్రెట్స్ ఇవే?టాలీవుడ్‌కు టాలెంటెడ్ యంగ్ నటీమణుల్లో శ్రీ గౌరి ప్రియ ఒకరు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ అమ్మడు ఈ ఏడాది ‘మ్యాడ్’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయంతో మంచి మార్కులు సంపాదించింది. ఫ్యూచర్లో స్టార్ హీరోయిన్ కాగల సత్తా తనలో ఉందని చాటి చెప్పింది. ఇదిలా ఉంటే ఇవాళ శ్రీ గౌరి ప్రియ పుట్టిన రోజు. 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు మీకోసం. శ్రీ గౌరి ప్రియ మన హైదరాబాదీ అమ్మాయే. 1998 నవంబరు 13న ఆమె జన్మించింది. ఆమె తల్లిదండ్రుల పేర్లు శ్రీనివాస్ రెడ్డి, వసుంధర. శ్రీ గౌరి ప్రియ విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. బేగంపేట్‌లోని సెంట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తి చేసింది. స్కూల్ డేస్ నుంచే కల్చరల్ యాక్టివిటీస్‌లో శ్రీగౌరి చురుగ్గా ఉండేది. స్కూల్, కాలేజ్‌లో జరిగే వినోద కార్యక్రమాల్లో పాల్గొని మంచి ప్రశంసలు అందుకుంది. శ్రీగౌరిలో మంచి నటితో పాటు బెస్ట్ సింగర్ కూడా దాగుంది. బాల్యంలోనే పలు టెలివిజన్ షోలలో ఈ అమ్మడు పాటల ప్రదర్శన చేసింది. విన్నర్‌గా నిలిచి సత్తా చాటింది. ప్రముఖ టెలివిజన్ షో ‘బోల్ బేబీ బోల్’ (Bol Baby Bol)లో చిన్నప్పడు శ్రీగౌరి పాల్గొంది. సెకండ్ సీజన్లో రన్నరప్‌గా, మూడో సీజన్లో విన్నర్‌గా నిలిచి ప్రశంసలు అందుకుంది. సినిమాల్లోకి రాకముందు జెమినీ టీవీలో యాంకర్‌గానూ చేసింది. తన వాక్ చాతుర్యంతో టెలివిజన్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. 2016లో వచ్చిన 'నిర్మలా కాన్వెంట్' మూవీతో ఈ అమ్మడు సినిమాల్లోకి అడుగుపెట్టింది. కానీ అందులో పెద్దగా ప్రాధాన్యం ఉన్న పాత్ర చేయలేదు. ఆ తర్వాత చేసిన 'మనలో ఒకడు', 'ఫిదా' చిత్రాల్లోనూ గుర్తుంచుకోతగ్గ రోల్స్ చేయలేదు. దీంతో మూడు సినిమాలు చేసిన శ్రీగౌరి పేరు పెద్దగా ఎవరికీ తెలియలేదు. దీంతో మోడలింగ్ వైపు అడుగులు వేసిన ఈ అమ్మడు 2018లో మిస్ హైదరాబాద్ టైటిల్ గెలిచి సినీ పెద్దల దృష్టిలో పడింది. View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) ఆహాలో వచ్చిన ‘మెయిల్’ వెబ్‌సిరీస్‌లో తొలిసారి లీడ్ రోల్ యాక్ట్రెస్‌గా ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో రోజా అనే పల్లెటూరి అమ్మాయిగా అదరగొట్టింది. ఆ తర్వాత సుహాస్ నటించిన 'రైటర్ పద్మభూషణ్' సినిమాలో కన్నా అనే పాత్రలో కనిపించి మెప్పించింది. తన నటనతో మంచి మార్కులు సంపాదించింది. గతేడాది వచ్చిన 'మ్యాడ్' చిత్రం శ్రీగౌరి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇందులో శ్రుతి పాత్రలో కనిపించి యూత్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ఈ ఏడాది తమిళంలో 'ట్రూ లవర్' అనే చిత్రంలో హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ నటించింది. ఇందులో దివ్య అనే పాత్రతో శభాష్ అనిపించుకుంది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సరసన ఓ సినిమాలో నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో 'ప్రొడక్షన్ నెం.27' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ రూపొందుతోంది. సింగర్‌గా గౌరి ప్రియ రెండు సినిమాల్లో పాటలు కూడా పాడింది. తేజ దర్శకత్వంలో వచ్చిన 'హోరాహోరీ', 'మనలో ఒక్కడు' చిత్రాలకు గాయనిగా పనిచేసి అభిమానులను మెప్పించింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. రజనీ.. తన ఆల్‌టైమ్ ఫేవరేట్ అంటూ చెప్పుకొచ్చింది. ఏ కాస్త సమయం దొరికినా డ్యాన్స్ చేస్తుంటానని శ్రీగౌరి తెలిపింది. అలాగే పుస్తకాలు చదవం, పెయింటింగ్ వేయడం, ఫొటోగ్రఫీ తన హాబీస్ అని స్పష్టం చేసింది. ఫుడ్ విషయానికి వస్తే భారతీయ వంటకాలను ఈ అమ్మడు ఎంతగానో ఇష్టపడుతుంది. అలాగే చైనీస్, జపనీస్ ఫుడ్‌ను సైతం ఇష్టంగా తింటుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ శ్రీగౌరి చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. శ్రీగౌరి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రస్తుతం 510K మంది ఫాలో అవుతున్నారు. ఆమె పోస్టు చేసిన ఫొటోలను వెంటనే షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.నవంబర్ 13 , 2024
- This Week Movies: ‘దేవర’ వచ్చేస్తున్నాడు.. ఓటీటీలోనూ బ్లాక్‌బాస్టర్ చిత్రాలు లోడింగ్!గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు సందడి చేస్తున్నాయి. దసరా పండగకు ముందు క్రేజీ చిత్రాలు, అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించడానికి సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు దేవర (Devara) ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 27న (devara release date) పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సత్యం సుందరం (Sathyam Sundaram) తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా ‘96’ వంటి ఫీల్ గుడ్‌మూవీని తెరకెక్కించిన సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెయ్యజగన్’. తెలుగులో ఈ మూవీని ‘సత్యం సుందరం’ పేరుతో సెప్టెంబరు 28న (meiyazhagan release date) విడుదల చేస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు అరవింద స్వామి కీలక పాత్ర పోషించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య, జోతికలు ఈ సినిమాను నిర్మించడం విశేషం. పెళ్లి మండపంలో కలుసుకున్న సత్యం, సుందరం అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కథను వినోదాత్మకంగా సి.ప్రేమ్ కుమార్ ఆవిష్కరించారు. హిట్లర్ (Hitler) తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన లేటెస్ట్ చిత్రం 'హిట్లర్'. దర్శకుడు ధన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 27న ‘దేవర’ మాదిరిగానే హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు, సిరీస్‌లు.. సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది.ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా సెప్టెంబర్ 26 నుంచి ప్రసారం కానుంది. ఎస్.జె.సూర్య విలన్‌గా ఆకట్టుకున్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించారు. సాయికుమార్ అభిరామి, అదితి బాలన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. డిమోంటి కాలనీ 2 (Demonte Colony 2) ‘డిమోంటి కాలనీ 2’ (Demonte Colony 2) చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అరుళ్ నిధి (Arulnithi), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టులో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ఈ హారర్ థ్రిల్లర్ ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 27 నుంచి ‘జీ 5’లో తెలుగు, తమిళ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 2015లో వచ్చిన ‘డిమోంటి కాలనీ’కి సీక్వెల్‌గా ఇది రూపొందింది. ముంజ్యా (Munjya) బాలీవుడ్ నటి శార్వారీ వాఘ్, అజయ్ వర్మ ప్రధాన పాత్రలలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ముంజ్యా’. ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించాడు. ఇటీవల హిందీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DatePenelopeSeriesEnglishNetflixSept 24Heaven And HellMovieEnglishNetflixSept 26The True GentlemanMovieEnglishNetflixSept 26RezballMovieEnglishNetflixSept 27Will And HarperSeriesEnglishNetflixSept 27School FriendsSeriesHindiAmazonSept 25Nobody Wants ThisSeriesEnglishAmazonSept 26Stree 2MovieHindiAmazonSept 27VazhaMovieMalayalamHotstarSept 239-1-1SeriesHindiHotstarSept 24GrotesqueMovieEnglishHotstarSept 16Taja Khabar 2SeriesHindiHotstarSept 27RTIMovieTeluguETV WinSept 26సెప్టెంబర్ 23 , 2024

Sharvari Wagh Hot: ఫిట్‌నెస్ మాటున శార్వరీ అందాల జాతర.. చూసి తట్టుకోగలరా!
బాలీవుడ్ అందాల తార శార్వరీ వాఘ్ (Sharvari Wagh) తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఈ భామ వ్యాయామం చేస్తూ కష్టపడుతున్న ఫొటోలను తాజాగా షేర్ చేసింది.
మెస్మరైజింగ్ ఫిట్‌నెస్‌తో పాటు కళ్లు చెదిరే అందాలతో శార్వరీ ఈ ఫొటోల్లో కనిపించింది. ఎద, నడుము, థైస్ అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది.
శార్వరీ లేటెస్ట్ అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందాలను ఎంత పొగిడినా తక్కువేనని ప్రశంసిస్తున్నారు.
పదహారేళ్ల వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. 2013లో క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ కాంటెస్ట్‌లో పాల్గొని టైటిల్ గెలుచుకుంది.
ఆ తర్వాత యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. పలు బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహిరించింది. అప్పడే తనకు దర్శకత్వంపై ఆసక్తి కలిగింది.
అలా 2015లో 'ప్యార్ కా పంచ్‌నామా 2', బాజీరావ్ మస్తానీ, 'సోను కే టిటు కి స్వీటీ' తదితర చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసింది.
'ద ఫర్‌గాటెన్ అర్మీ - ఆజాదీ కే లియే' వెబ్‌సిరీస్‌తో శార్వరీ నటిగా మారింది. ఆ తర్వాతే సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి.
తన తొలి చిత్రం 'బంటీ ఔర్ బబ్లీ 2'తోనే 2022లో ఐఫా, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటిగా అవార్డులు గెలుచుకుంది.
ఆ తర్వాత 'ముంజ్యా', మహారాజ్ వంటి చిత్రాల్లో శార్వరీకి ఫీమేల్ లీడ్‌గా అవకాశాలు దక్కాయి. ‘మహారాజ్’ ఈ ఏడాదే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
రీసెంట్‌గా జాన్ అబ్రహం చేసిన 'వేదా' చిత్రంలోనూ శార్వరీ నటించింది. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇందులో శార్వరీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం 'ఆల్ఫా' అనే చిత్రంలో శార్వరీ నటిస్తోంది. అలియా భట్ గుడాఛారిగా కనిపించనున్న ఈ చిత్రంలో శార్వరీ కీలక పాత్రలో కనిపించనుంది.
రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్‌లకు తాను వీరాభిమానినని శార్వరీ ఓ సందర్భంలో తెలిపింది. ఖాళీ సమయంలో పెంపుడు జంతువులతో ఆడుకుంటానని తెలిపింది.
ఒత్తిడిగా, చికాకుగా ఉన్న సమయాల్లో పుస్తకాలు చదువుతుంటానని శార్వరీ చెప్పింది. అలా చేయడం ద్వారా వెంటనే వాటి నుంచి బయటపడతానిని పేర్కొంది.
ఆగస్టు 26 , 2024
Maddock Films: ఒకేసారి 8 హారర్ చిత్రాల ప్రకటన.. డీటెయిల్స్ ఇవే!
ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మడాక్ ఫిల్మ్స్ (MADDOCK Films).. హారర్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయింది. ఆ సంస్థ నిర్మాత దినేష్ విజన్ (Dinesh Vijan) ఇటీవల నిర్మించిన ’స్త్రీ 2’, ‘ముంజ్యా’ చిత్రాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ‘స్త్రీ 2’ చిత్రం బాలీవుడ్‌లో వసూళ్ల సునామీ సృష్టించింది. దీంతో ఈ విజయపరంపరను కొనసాగిస్తూ పలు హిట్ చిత్రాలకు సీక్వెల్స్‌ను మడాక్ ఫిల్స్మ్ తీసుకొస్తోంది. ఒకేసారి ఎనిమిది హారర్ చిత్రాలకు సంబంధించిన విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
రష్మిక ఫస్ట్ హారర్ ఫిల్మ్ ఎప్పుడంటే?
స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం అక్కడ కెరీర్‌లోనే తొలిసారి ఓ హారర్ చిత్రంలో రష్మిక నటిస్తోంది. 'థామా' (Thama) అనే పేరుతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఆదిత్య సర్పోత్ధార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ మూవీని 2025 దీపావళికి విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది. తన బ్యానర్‌లో వస్తోన్న 8 చిత్రాల విడుదల తేదీలతో పాటే వెల్లడించింది.
https://twitter.com/Movie_reviewsss/status/1873990534802690444
‘భేడియా’, ‘ముంజ్యా’కు సీక్వెల్స్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేసిన 'భేడియా' కొనసాగింపుగా 'భేడియా 2' రాబోతోంది. దీనిని 2026 ఆగస్టు 14న దీన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సాలిడ్ వసూళ్లు సాధించిన ‘ముంజ్యా’కు సీక్వెల్‌గా ‘మహా ముంజ్యా’ తెరకెక్కుతోంది. శార్వరీ వాఘ్, అభయ్ వర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం 2027 డిసెంబరు 24న థియేటర్లలోకి రాబోతుంది. వీటితో పాటు ‘శక్తి శాలిని’ (డిసెంబర్ 31), ‘పెహ్లా మహాయుద్ధ్’ (ఆగస్టు 11), ‘దూస్రా మహాయుద్ధ్’ (అక్టోబర్ 18) వంటి చిత్రాల విడుదల తేదీల్ని కూడా నిర్మాణ సంస్థ రివీల్ చేసింది.
‘స్త్రీ 3’ వచ్చేస్తోంది..
2018లో వచ్చిన ‘స్త్రీ’ (Stree) చిత్రం హిందీలో మంచి విజయాన్ని సాధించింది. ఇటీవలే దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘స్త్రీ 2’ (Stree 2) సైతం బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించింది. అమర్ కౌశిక్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రాజ్‌కుమార్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. హారర్ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకున్న ‘స్త్రీ’ మూవీ సిరీస్ నుంచి మూడో భాగాన్ని తీసుకొస్తున్నట్లు నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ ప్రకటించింది. ‘స్త్రీ’ చిత్రాల్లో మూడో భాగం 2027 ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. థ్రిల్ అవుతూ కడుపుబ్బా నవ్వులతో భయపడడానికి మీరంతా సిద్ధమేనా?’ అంటూ నిర్మాణ సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చింది.
భయపెట్టనున్న అలియా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో అలియా భట్ ఒకరు. ఇప్పటివరకూ ఆమె కమర్షియల్, కామెడీ, లవ్ ఎంటర్‌టైనర్ చిత్రాల్లో మాత్రమే చేసింది. అయితే రొటీన్‌కు భిన్నంగా అందర్నీ భయపట్టేందుకు అలియా రెడీ అయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో ‘చాముండ’ (Chamunda) అనే సినిమా రూపొందుతున్నట్లు కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. వాటిని నిజం చేస్తూ ఈ సినిమాను మడాక్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను 2026 డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. కాగా, ప్రస్తుతం అలియా ‘ఆల్ఫా’ సినిమా షూట్‌లో బిజీగా ఉంది.
https://twitter.com/SakshamPateria/status/1874811504828313804
జనవరి 03 , 2025
This Week Movies: ఆగస్టు 15 సందర్భంగా ఓటీటీలోకి మోస్ట్ వాంటెడ్ చిత్రాలు
పంద్రాగస్టు సందర్భంగా ఈ వారం థియేటర్లలో పెద్ద ఎత్తున సందడి నెలకొననుంది. భారీ చిత్రాలతో థియేటర్స్ కళకళలాడేందుకు సిద్ధమవుతున్నాయి. రవితేజ, రామ్ పోతినేని, విక్రమ్ వంటి స్టార్ హీరోల చిత్రాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు
మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan)
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న (Mr. Bachchan Release Date) థియేటర్స్‌లో సందడి చేయనుంది. రవితేజ ఇందులో ఐటీ అధికారిగా కనిపించనున్నారు. ఆయన ఎనర్జీ యాక్టింగ్, భాగ్యశ్రీ అందాలు, హరీశ్ శంకర్ టేకింగ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర బృందం తెలిపింది.
డబుల్ ఇస్మార్ట్ (Double iSmart)
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. బ్లాక్ బాస్టర్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా దీన్ని నిర్మించారు. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 15న (Double Ismart Release Date) థియేటర్స్‌లో సందడి చేయడానికి ఈ మూవీ సిద్ధమైంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి.
తంగలాన్ (Thangalaan)
తమిళ స్టార్ హీరో విక్రమ్ (Vikram) నటించిన లేటెస్ట్ చిత్రం ‘తంగలాన్’ కూడా ఈ వారమే గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. స్వాతంత్య్రానికి పూర్వం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఆయ్ (Aay)
ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ నటించిన రెండో చిత్రం ‘ఆయ్’. మ్యాడ్ చిత్రంతో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ యంగ్ హీరో తన సెకండ్ హిట్ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం ‘ఆయ్’ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. గోదావరి విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. నార్నే నితిన్‌కు జోడీగా నయన్ సారిక నటించింది. ఈ మూవీ తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుందని చిత్ర బృందం తెలిపింది.
వేదా (Vedaa)
జాన్ అబ్రహం (John Abraham), శార్వరీ వాఘ్, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వేదా’ (Vedaa). నిఖిల్ అడ్వాణీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘వేదా’ను వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. నేటి సమాజంలో పరిస్థితులను ప్రతిబింబిస్తుందని చిత్ర బృందం తెలిపింది.
ఖేల్ ఖేల్ మే (Khel Khel Mein)
ఏకంగా 26సార్లు రీమేక్ అయి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకున్న పర్‌ఫెక్ట్ స్ట్రేంజర్స్ (Perfetti Sconosciuti) ఇప్పుడు హిందీలో ‘ఖేల్ ఖేల్ మే’ (khel khel mein)గా రాబోతోంది. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్, తాప్సి, అమ్మీ వ్రిక్, వాణీకపూర్, ఫర్దీన్‌ఖాన్, ఆదిత్య సీల్, ప్రజ్ఞా జైశ్వాల్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముదస్సర్ అజీజ్ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
డార్లింగ్
ప్రియదర్శి, నభా నటేష్ నటించిన 'డార్లింగ్' (Darling) ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కాకముందే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 13 నుంచి హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే సమస్యకు వినోదాన్ని జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. జులై 19న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు.
వీరాంజనేయులు విహార యాత్ర (Veeranjaneyulu Vihara Yatra)
ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఈ వారం మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. 'వీరాంజనేయులు విహార యాత్ర' పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీని స్ట్రీమింగ్ చేయబోతోంది. సీనియర్ నటుడు నరేశ్, శ్రీలక్ష్మీ, యువ నటులు రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. టైటిల్‌ని బట్టి విహార యాత్ర నేపథ్యంలో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది.
మనోరథంగల్ (Manorathangal)
కమల్‌హాసన్, మోహన్‌లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్ వంటి ప్రముఖ సౌత్ ఇండియన్ స్టార్స్ నటించిన లేటెస్ట్ సిరీస్ ‘మనోరథంగల్’. తొమ్మిది కథలతో, ఎనిమిది మంది దర్శకులు తీర్చిదిద్దిన ఈ సిరీస్‌ను ఆగస్టు 15న ఓటీటీలో విడుదల చేస్తున్నారు. జీ 5 వేదికగా తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ప్రముఖ రచయిత, దర్శకుడు ఎమ్.టి వాసుదేవన్ రాసిన కథల ఆధారంగా ఈ ఆంథాలజీ సిరీస్‌ను రూపొందించారు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateDaughtersMovieEnglishNetflixAugust 14Worst Ex EverSeriesEnglishNetflixAugust 14Emily In ParisSeriesEnglishNetflixAugust 14The UnionMovieEnglishNetflixAugust 16Love Nexts DoorMovieKorean/EnglishNetflixAugust 17DarlingMovieTeluguHotstarAugust 13The TyrantMovieKorean/EnglishHotstarAugust 14Nam Namak NishanMovieHindiAmazon August 14JackpotMovieEnglishAmazon August 15ChanakSeriesHindiSonyLIVAugust 16ManorathangalSeriesTelugu DubZee 5August 15Sekhar HomeMovieHindiJio CinemaAugust 14
ఆగస్టు 12 , 2024
This Week Movies: ‘దేవర’ వచ్చేస్తున్నాడు.. ఓటీటీలోనూ బ్లాక్‌బాస్టర్ చిత్రాలు లోడింగ్!
గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు సందడి చేస్తున్నాయి. దసరా పండగకు ముందు క్రేజీ చిత్రాలు, అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించడానికి సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు
దేవర (Devara)
ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 27న (devara release date) పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సత్యం సుందరం (Sathyam Sundaram)
తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా ‘96’ వంటి ఫీల్ గుడ్‌మూవీని తెరకెక్కించిన సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెయ్యజగన్’. తెలుగులో ఈ మూవీని ‘సత్యం సుందరం’ పేరుతో సెప్టెంబరు 28న (meiyazhagan release date) విడుదల చేస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు అరవింద స్వామి కీలక పాత్ర పోషించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య, జోతికలు ఈ సినిమాను నిర్మించడం విశేషం. పెళ్లి మండపంలో కలుసుకున్న సత్యం, సుందరం అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కథను వినోదాత్మకంగా సి.ప్రేమ్ కుమార్ ఆవిష్కరించారు.
హిట్లర్ (Hitler)
తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన లేటెస్ట్ చిత్రం 'హిట్లర్'. దర్శకుడు ధన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 27న ‘దేవర’ మాదిరిగానే హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు, సిరీస్‌లు..
సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది.ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా సెప్టెంబర్ 26 నుంచి ప్రసారం కానుంది. ఎస్.జె.సూర్య విలన్‌గా ఆకట్టుకున్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించారు. సాయికుమార్ అభిరామి, అదితి బాలన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
డిమోంటి కాలనీ 2 (Demonte Colony 2)
‘డిమోంటి కాలనీ 2’ (Demonte Colony 2) చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అరుళ్ నిధి (Arulnithi), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టులో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ఈ హారర్ థ్రిల్లర్ ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 27 నుంచి ‘జీ 5’లో తెలుగు, తమిళ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 2015లో వచ్చిన ‘డిమోంటి కాలనీ’కి సీక్వెల్‌గా ఇది రూపొందింది.
ముంజ్యా (Munjya)
బాలీవుడ్ నటి శార్వారీ వాఘ్, అజయ్ వర్మ ప్రధాన పాత్రలలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ముంజ్యా’. ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించాడు. ఇటీవల హిందీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DatePenelopeSeriesEnglishNetflixSept 24Heaven And HellMovieEnglishNetflixSept 26The True GentlemanMovieEnglishNetflixSept 26RezballMovieEnglishNetflixSept 27Will And HarperSeriesEnglishNetflixSept 27School FriendsSeriesHindiAmazonSept 25Nobody Wants ThisSeriesEnglishAmazonSept 26Stree 2MovieHindiAmazonSept 27VazhaMovieMalayalamHotstarSept 239-1-1SeriesHindiHotstarSept 24GrotesqueMovieEnglishHotstarSept 16Taja Khabar 2SeriesHindiHotstarSept 27RTIMovieTeluguETV WinSept 26
సెప్టెంబర్ 23 , 2024

మహారాజ్
21 జూన్ 2024 న విడుదలైంది

ది ఫర్గాటెన్ ఆర్మీ - ఆజాదీ కే లియే
24 జనవరి 2020 న విడుదలైంది
శర్వరీ వాఘ్ పెంపుడు కుక్క పేరు?
మిసో
శర్వరీ వాఘ్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
ఒక సోదరి, సోదరుడు ఉన్నాడు. తమ్ముడి పేరు అర్నవ్ వాఘ్. సిస్టర్ పేరు కస్తూరి వాఘ్.
శర్వరీ వాఘ్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
బంటీ ఔర్ బబ్లీ 2 (2021) సినిమాతో నటిగా శార్వరీ ఫేమస్ అయ్యింది.
తెలుగులో శర్వరీ వాఘ్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
బంటీ ఔర్ బజ్లీ 2 (2021)
శర్వరీ వాఘ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
బంటీ ఔర్ బజ్లీ 2 (2021) చిత్రంలో సోనియా/బబ్లీ పాత్ర
శర్వరీ వాఘ్ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
శర్వరీ వాఘ్ రెమ్యూనరేషన్ ఎంత?
ఒక్కో సినిమాకు రూ.1-3 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం
శర్వరీ వాఘ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
శర్వరీ వాఘ్ కు ఇష్టమైన నటి ఎవరు?
శర్వరీ వాఘ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
మరాఠి, హిందీ, ఇంగ్లీషు
శర్వరీ వాఘ్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?
శర్వరీ వాఘ్ ఫేవరేట్ కలర్ ఏంటి?
పింక్, వైట్
శర్వరీ వాఘ్ ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
శర్వరీ వాఘ్ ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
రోహిత్ శర్మ
శర్వరీ వాఘ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
1.7 మిలియన్లు
శర్వరీ వాఘ్ సోషల్ మీడియా లింక్స్
శర్వరీ వాఘ్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ - 2022
'బంటీ ఔర్ బబ్లీ 2' చిత్రానికి గాను ఉత్తమ తెరంగేట్ర నటిగా అవార్డ్ అందుకుంది
22వ ఐఫా అవార్డ్స్ - 2022
'బంటీ ఔర్ బబ్లీ 2' చిత్రానికి గాను స్టార్ డెబ్యూట్ ఆఫ్ ది ఇయర్ - ఫీమేల్‌గా పురస్కారం తీసుకుంది
శర్వరీ వాఘ్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?
పాండ్స్ పౌడర్ యాడ్‌లో శార్వరీ నటించింది.
శర్వరీ వాఘ్ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?
వ్యక్తిగతంగా ఆమెకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అయితే మహారాష్ట్ర మాజీ సీఎం మురళి మనోహర్ జోషి ఆమెకు గ్రాండ్ ఫాదర్ అవుతారు.
శర్వరీ వాఘ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే శర్వరీ వాఘ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.