బాలీవుడ్ అందాల తార శార్వరీ వాఘ్ (Sharvari Wagh) తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఈ భామ వ్యాయామం చేస్తూ కష్టపడుతున్న ఫొటోలను తాజాగా షేర్ చేసింది.
మెస్మరైజింగ్ ఫిట్‌నెస్‌తో పాటు కళ్లు చెదిరే అందాలతో శార్వరీ ఈ ఫొటోల్లో కనిపించింది. ఎద, నడుము, థైస్ అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది.
శార్వరీ లేటెస్ట్ అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందాలను ఎంత పొగిడినా తక్కువేనని ప్రశంసిస్తున్నారు.
పదహారేళ్ల వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. 2013లో క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ కాంటెస్ట్‌లో పాల్గొని టైటిల్ గెలుచుకుంది.
ఆ తర్వాత యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. పలు బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహిరించింది. అప్పడే తనకు దర్శకత్వంపై ఆసక్తి కలిగింది.
అలా 2015లో ‘ప్యార్ కా పంచ్‌నామా 2’, బాజీరావ్ మస్తానీ, ‘సోను కే టిటు కి స్వీటీ’ తదితర చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసింది.
‘ద ఫర్‌గాటెన్ అర్మీ – ఆజాదీ కే లియే‘ వెబ్‌సిరీస్‌తో శార్వరీ నటిగా మారింది. ఆ తర్వాతే సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి.
తన తొలి చిత్రం ‘బంటీ ఔర్ బబ్లీ 2’తోనే 2022లో ఐఫా, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటిగా అవార్డులు గెలుచుకుంది.
ఆ తర్వాత ‘ముంజ్యా’, మహారాజ్ వంటి చిత్రాల్లో శార్వరీకి ఫీమేల్ లీడ్‌గా అవకాశాలు దక్కాయి. ‘మహారాజ్’ ఈ ఏడాదే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
రీసెంట్‌గా జాన్ అబ్రహం చేసిన ‘వేదా’ చిత్రంలోనూ శార్వరీ నటించింది. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇందులో శార్వరీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం ‘ఆల్ఫా’ అనే చిత్రంలో శార్వరీ నటిస్తోంది. అలియా భట్ గుడాఛారిగా కనిపించనున్న ఈ చిత్రంలో శార్వరీ కీలక పాత్రలో కనిపించనుంది.
రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్‌లకు తాను వీరాభిమానినని శార్వరీ ఓ సందర్భంలో తెలిపింది. ఖాళీ సమయంలో పెంపుడు జంతువులతో ఆడుకుంటానని తెలిపింది.
ఒత్తిడిగా, చికాకుగా ఉన్న సమయాల్లో పుస్తకాలు చదువుతుంటానని శార్వరీ చెప్పింది. అలా చేయడం ద్వారా వెంటనే వాటి నుంచి బయటపడతానిని పేర్కొంది.